BREAKING
అందరి చూపు కంబదూరు వైపు. పొగాకుకు దూరంగా ఉండాలి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదానం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి... ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం. ఎలమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం

ఇంద్రానగర్‌ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి !

Select Suryaa Now
ఇంద్రానగర్‌ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి !

మూడు రోజులకు ఒకసారి నీరివ్వాలని రావుల కోళ్ల నాగరాజ్ డిమాండ్

గండిపేట్ మేజర్ న్యూస్ :అక్టోబర్ 28 
హైదర్షాకోట్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్‌ కాలనీలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రతి పది రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మూడు రోజులకు ఒకసారైనా నీటి సరఫరా చేసేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యను త్వరగా పరిష్కరిస్తామని సంబంధిత అధికారి హామీ ఇచ్చినట్లు తెలిపారు. హామీ అమలు కాకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ప్రజలకు తాగునీరు అందించేలా అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని బండ్లగూడ రాజేంద్రనగర్‌ సర్కిల్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజ్‌ కోరారు.