BREAKING
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి... ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం. ఎలమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీమాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారం హోసింగ్ ఏ ఈ సాయి కుమార్ హామీతో,,ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఆందోళన, నిరసన విరమణ కూటమి అభ్యర్థులను గెలిపించండి .. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకే గ్రామంలో రెండు బొడ్రాయిలా?... గ్రామ ప్రజల్లో ఆందోళన భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ఎన్నుకోవాలి. డి.ఎస్.పి

57 శాటిలైట్లు కొనసాగుతున్నాయి

Select Suryaa Now
57 శాటిలైట్లు కొనసాగుతున్నాయి


ఆత్మకూరు /మేజర్ న్యూస్: ప్రస్తుతం 57 శాటిలైట్లు కొనసాగుతున్నట్లు ఇస్రో అధినేత శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఎంవి రామన్ పాఠశాల నందు గ్లోబల్ సైన్స్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ శాటిలైట్లు వివరాలు తెలియజేశారు. ఎస్ఎల్ వి3 1980లో ప్రయోగించడం జరిగింది. పి ఎస్ ఎల్ వి 2,500 కేజీలు, వివిధ రకాల శాటిలైట్లు, రాకెట్ లో గురించి వివరించాలి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అన్సీ శ్రీధర్ గౌడ్, డి.ఎస్.పి గిరిబాబు, సిఐ శివకుమార్ ,ఎస్ఐ జయన్న, శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.