BREAKING
భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ఎన్నుకోవాలి. డి.ఎస్.పి యూరప్‌లో జెన్-జీ నిరసనల హోరు...ప్రభుత్వాల తీరుపై యువత తీవ్రాగ్రహం ప్రత్యేక అవసరాల విద్యార్థులకు క్రీడ పోటీలు:ప్రారంభించిన మండల విద్యాధికారి శంకర్ భారత టెక్‌ రంగంలో జియో పబ్లిక్ ఇష్యూతో వెలుగులోకి ఆకాశ్ అంబానీ త్రైమాసిక లాభాల్లో అంచనాలను తలకిందులు చేసిన ఎస్ఎస్‌ఏబీ ఇంద్రానగర్‌ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి ! అర్నాబ్ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల విక్రయాల అంచనాలను తగ్గించిన జెనరిక్ దిగ్గజం శాండోజ్ వార్షిక అంచనాలను పెంచిన డెలివరీ హీరో పెరుగుతున్న ధరల జోరుతో డానిన్ మూడో త్రైమాసిక విక్రయాలు వృద్ధి శాంటాండర్ అఖండ విజయం ఏసీ కూరగాయల మార్కెట్ లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ విస్తృత ప్రచారం రెమి కొయింట్రో అంచనాలను మించిన త్రైమాసిక విక్రయాలు గ్లోబల్ విద్యుత్ మార్కెట్లలో పట్టు కోల్పోతున్న సహజ వాయువు క్లిష్టమైన ఖనిజాల శుద్ధి పెంపునకు పెట్టుబడుల రక్షణే కీలకం

44వ డివిజన్‌లో వైసీపీ జోరుగా ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
44వ డివిజన్‌లో వైసీపీ జోరుగా ఎన్నికల ప్రచారం

అనంతపురం బ్యూరో   మేజర్ న్యూస్ : అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్, 44వ డివిజన్ కార్పొరేటర్ ఎస్. నిహార్ రెడ్డి పాల్గొని ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు.

ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులు స్థానికులతో మమేకమై ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

 

కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు అనంత చంద్ర రెడ్డి, మహిళా నాయకురాలు శ్రీదేవి రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

 

రిపోర్టర్ : మోయినుద్దీన్  అనంతపురం బ్యూరో  అనంతపురం.