BREAKING
6 వార్డులో వైసీపీ నాయకుల ప్రచారం వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత - ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ కార్పొరేషన్ ఎన్నికల్లో .. జోరుగా సాగిన పర్వత రెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ఎన్నికల ప్రచారం. పాతూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మేయర్ వసీం ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యం, కూటమి అభ్యర్థుల విజయమే సంకల్పం! హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్.. నామినేషన్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి అభివృద్ధిని చూసే ప్రజలు మన వైపు ఉన్నారు : షరణి పొంగూరు నల్లచెరువు జడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్* *జిల్లాలో సరికొత్త రాజకీయ పరిణామం* *ఎమ్మెల్యేలు కందికుంట, ఎంఎస్ రాజుతో కలిసి శ్రీరామ్ నామినేషన్* *స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్న శ్రీరామ్* తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట పనుల వేగవంతానికి ఆదేశాలు చిన్న మొక్కపల్లి 2 ఎంపీటీసీ అభ్యర్థిగా వేణుగోపాల్ వేమవరం ఎంపీటీసీ అభ్యర్థిగా యలమర్తి అనిత నామినేషన్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ శ్రేణుల ఆందోళన సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం ఆగదు - సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి నామినేషన్‌కు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులపై రాళ్లదాడి బీసీ-ఏ కేటగిరీ పరిరక్షణకై సమరం - 7% రిజర్వేషన్లు హరించుకుపోతాయని తీవ్ర ఆందోళన

పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష

Select Suryaa Now
పంచాయతీల  అభివృద్ధిపై సమీక్ష

గ్రామపంచాయతీ అభివృద్ధిపై సమీక్ష

హుస్నాబాద్, మేజర్ న్యూస్ : 
హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల ప్రత్యేక అధికారి కొండల్ రెడ్డి సమక్షంలో గ్రామపంచాయతీ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కొండల్ రెడ్డి సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ఆత్మ కమిటీ చైర్మన్ జంగాపల్లి ఐలయ్య ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో సురేష్, సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.