BREAKING
జనసేనలోకి వైసీపీ సీనియర్ నేత బత్తుల మల్లికార్జునరావు పది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి -- నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి -- నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక అంతర్జాతీయ కరాటే పోటీల్లో కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల విద్యార్థికి పసిడి పతకం బోడవారిపల్లి ఎంపీటీసీ బరిలో జనసేన అభ్యర్థి చిరంజీవి ఎల్‌నినోపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలం - తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మాతృ మరణాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి... * జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు - సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు అయోడిన్ ప్రాముఖ్యంపై ప్రజలకు వివరించాలి... * జిల్లా వైశాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * గుండవోలు నుంచి స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా తైదుపాటి నరసింహులు.... మోతె పాఠశాల గ్రంథాలయం ఆదర్శనీయం - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఎన్నికల జోరు పెంచిన కోయిలాడ నవ్య ఇంటి వద్దకే మీ సేవా, ఆధార్ సేవలు: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ఉన్నత విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం - ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం ప్రచారంలో మొల్లి హేమంత్ కు బ్రహ్మరథం రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా ఆర్మూర్ న్యాయవాది జెస్సు అనిల్ కుమార్

వృద్ధులకు ఇంటి వద్దే పింఛన్లు అందించాలి - ఎంపీ గోడం నాగేష్‌

Select Suryaa Now
వృద్ధులకు ఇంటి వద్దే పింఛన్లు అందించాలి - ఎంపీ గోడం నాగేష్‌
 
సూర్య గుడిహత్నూర్ : వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా ఇంటి వద్దే పింఛన్లు అందించాలని ఎంపీ గోడం నాగేష్‌ సూచించారు. శుక్రవారం గుడిహత్నూర్‌ మండలం తోషం గ్రామపంచాయతీ పరిధిలో పింఛన్ల పంపిణీ తీరును ఆయన పరిశీలించారు. స్థానిక పోస్టాఫీసులో పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడి, సకాలంలో పింఛన్లు అందుతున్నాయా? వేలిముద్రల నమోదులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారు పింఛన్ల కోసం పోస్టాఫీసుకు వచ్చి ఇబ్బందులు పడకుండా చూడాలని సంబంధిత బీపీఎం కళావతికి సూచించారు. అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సెక్యూరిటీ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు భీంరావు, సతీష్‌, కుంట నారాయణ, పింఛనుదారులు తదితరులు పాల్గొన్నారు.