BREAKING
పైడితల్లి అమ్మవారి దయతో ఇంతటి అవకాశం .... * నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను * మణుగూరు పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆత్రేయపురం టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా తోటకూర సుబ్బరాజు ఖమనలో వర్షవాస్ ముగింపు వేడుకలు ఓటమి భయంతో కూటమి దాడులు అయిజలో ఘనంగా ఏసీసీ సిమెంట్ షాపు 25వ వార్షికోత్సవ వేడుకలు* *అశ్వారావుపేటలో కొబ్బరి రైతుల అవగాహన సదస్సు* భారత్ మహిళల జట్టు ముందు సాధారణ లక్ష్యం.. జింబాబ్వే ఆలౌట్! గజపతినగరంలో జనసేన నామినేషన్లు జెడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్ ప్రక్రియ ప్రశాంతం: జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ నామినేషన్ కేంద్రం వద్ద తోపులాట ఇండియన్ 3 చిత్రానికి దర్శకుడు శంకర్‌కు లైకా ప్రొడక్షన్స్ ఊహించని షాక్.. ఆసక్తికరమైన విషయాలు! ప్రశాంతంగా ముగిసిన నామినేషన్లు ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన ఎన్నికల అధికారి టాలీవుడ్‌పై స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ ప్రత్యేక దృష్టి.. వరుస స్ట్రెయిట్ సినిమాలతో దూకుడు!

ఎన్నికల జోరు పెంచిన కోయిలాడ నవ్య

Select Suryaa Now
ఎన్నికల జోరు పెంచిన కోయిలాడ నవ్య

సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 48 వార్డు స్వతంత్ర అభ్యర్థిగా కోయిలాడ నవ్య వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఓటర్ మహాశయులకు ఆమె విజ్ఞప్తి చేశారు అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోయిలాడ మురళి, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.