BREAKING
1న ఢిల్లీలో 10 వేల మందితో భారీ నిరసన: స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నవంబర్‌ 1న నిర్వహణ డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ కు నీరు తరలించే కుట్ర పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాసరచన పోటీలు జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం యాదగిరిగుట్ట దేవస్థానంలో దళిత వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్ లు తక్షణమే ఇవ్వాలి ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా స్త్రీనిధి రుణాల రీపేమెంట్‌లో బాబురాజుకు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం…కరీంనగర్ జిల్లాకు ద్వితీయ స్థానం ధర్మవరం రూరల్ సీఐపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపణలు నిరాధారమే: పోలీసుల స్పష్టీకరణ గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడపగడపకు సంక్షేమం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు దాఖలు మాగనూర్ నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ నగరాభివృద్ధి ఘనత టిడిపిదే -స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే -రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇడుపు కాయితం వేడుకలో నాగదుర్గ భావోద్వేగం! ముగిసిన నామినేషన్ల పర్వం

ఓటమి భయంతో కూటమి దాడులు

Select Suryaa Now
ఓటమి భయంతో కూటమి దాడులు

విజయనగరం బ్యూరో,  సూర్య : స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో కూటమి నాయకులు దాడులు చేస్తున్నారని శాసన మండలి ప్రతి పక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం లేదని ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయకుండా అందుకుంటున్నారన్నారు. కూటమి పాలనలో జనం ఇబ్బందులు పడుతున్నారని నిత్యావసర ధరలు పెరిగి పోయాయని అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నారన్నారు. నీతివంతమైన, అభివృద్ధి కోసం వైసీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, అభ్యర్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.