ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన ఎన్నికల అధికారి
గజపతినగరం, సూర్య : గజపతినగరం స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకటేష్ డి ఎఫ్ ఓ నామినేషన్ల ప్రక్రియ పరిశీలన ఏర్పాట్లు ఎంపీడీవో ని అడిగి తెలుసుకున్నారు.
రిపోర్టర్ : శంకర్, గజపతినగరం, విజయనగరం జిల్లా.