గజపతినగరంలో జనసేన నామినేషన్లు
గజపతినగరం, సూర్య : కూటమి లో భాగంగా జనసేన పార్టీ తరుపున జనసేన పార్టీ నాయకులు, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది గారి తల్లి తాళ్లపూడి మహాలక్ష్మి గారు గజపతినగరం mptc-1 కి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది,అలాగే కెంగువ గ్రామం నుంచి జనసేన పార్టీ నుంచి కే శ్రీను ఎంపీటీసీగా నామినేషన్ దాఖలు చేసిన తదనంతరం కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి మా బలం అని కూటమి నాయకులు చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునకాల జగన్,మండల లక్ష్మనాయుడు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
రిపోర్టర్ : శంకర్, గజపతినగరం, విజయనగరం జిల్లా.