వేమవరం ఎంపీటీసీ అభ్యర్థిగా యలమర్తి అనిత నామినేషన్
వత్సవాయి మండలం వేమవరం మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) సభ్యురాలిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీమతి యలమర్తి అనిత నామినేషన్ దాఖలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేమవరం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థిగా యలమర్తి అనిత నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అవసరమైన పత్రాలను అందజేస్తూ తన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. వేమవరం ఎంపీటీసీ స్థానానికి యలమర్తి అనిత అభ్యర్థిత్వంతో స్థానికంగా రాజకీయ వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, నరమనేన వెంకటేష యలమర్తి నరేంద్, ర్యకర్తలు, అనితకు మద్దతుదారులు పాల్గొన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వేమవరం ఎంపీటీసీ స్థానంలో పోటీ ఎలా ఉండబోతుందన్న దానిపై స్థానికంగా చర్చ కొనసాగుతోంది.