BREAKING
తూర్పు కంభం పాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా చాగంటి హనుమంతరావు. ధర్మవరంలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ప్రచారం 11వ వార్డులో మాసపల్లి సాయి కుమార్ విస్తృత ప్రచారం కౌన్సిలర్ అభ్యర్థి మాసపల్లి సాయి కుమార్, చైర్మన్ అభ్యర్థి కాచెర్ల ఆంజనేయులును గెలిపించాలని విజ్ఞప్తి వీరపనేనిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా మీరా నాయక్ నామినేషన్. ఉండవల్లిలో హైటెన్షన్ భేటీ.. సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 34వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి సైఫుల్లా బేగ్ ప్రచార హోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు సబితా ఇంద్రారెడ్డి కి దసరా శుభాకాంక్షలు హాలిడే ఇన్‌ మాతృ సంస్థ ఐహెచ్‌జీ సంచలన విజయం గుంటూరు జిల్లా ఎస్పీకు అంబటి రాంబాబు కితాబు క్రైస్ట్‌చర్చ్ టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. బొంరాస్‌పేటలో పండగల సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనం.. అధికారిక గుర్తింపుపై ముదిరాజ్ సంఘం హర్షం ఎంపీటీసీ ఎన్నికల బరిలోకి కనూరి శేషు మాధవి. బ్రిడ్జి కూలి నదిలో పడిన ట్రక్కు వ్యూహాత్మక మార్గంలో రాకపోకలకు అంతరాయం (వీడియొ చూడండి) ఎమ్మెల్యే అమర్ ఆశీస్సులతో జెడ్పీటీసీ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు విద్యా ప్రచురణ రంగంలో పియర్సన్ జోరు యూరప్ ఫుట్‌బాల్ క్లబ్‌ల ఆర్థిక విప్లవం

పేరియర్ విజ్ఞాన యాత్రలో పాల్గొన్న నాయకులు పాల్గొన్న నాయకులు

Select Suryaa Now
పేరియర్ విజ్ఞాన యాత్రలో పాల్గొన్న నాయకులు పాల్గొన్న నాయకులు


ఆత్మకూరు /మేజర్ న్యూస్: పెరియర్ విజ్ఞాన విహార స్ఫూర్తి యాత్ర మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో మూడవ జాతీయ మహాసభలు ఎంఎన్ఎస్ ఫౌండర్ బైరి నరేష్ జాతీయ సమన్వయకర్త సుజాత టీచర్  ఆధ్వర్యంలో, ఈ నెల 17 18 19 మూడు రోజుల పాటు చెన్నైలో నిర్వహించినట్లు ఆ సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ మహాసభలకు వనపర్తి జిల్లా కో కన్వీనర్ డేవిడ్ రాజు, వనపర్తి తిరుపతి, కత్తేపల్లి శాంతన్న ,తూంపల్లి పరుశురాం, రాంపురం కురుమన్న, మూలమల్ల అయ్యన్న, అంజి ,అరవింద్ పాల్గొన్నట్లు తెలిపారు.