BREAKING
కదిరేపల్లి వైస్సార్సీపీ ఎంపిటీసీ అభ్యర్థిగా రాధాకృష్ణ. నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహ భూమి పూజ, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం.. సమస్యల పరిష్కారంలో ముందుంటున్న పంచాయతీ కార్యదర్శి శైలజారెడ్డి జీలుగుమిల్లి వైసిపి ఎంపీటీసీ అభ్యర్థిగా గంగుల రమేష్ నామినేషన్ దాఖలు. నామినేషన్ దాఖలు చేసిన శివకుమారి దసరా సందర్భంగా ఆందోల్‌లో ‘అలయ్ బలయ్’కు ఏర్పాట్లు. కామయ్యపాలెం వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి బోడిక భోగేశ్వరరావు నామినేషన్ దాఖలు. గుంటూరు: సుప్రీం కోర్టు తీర్పుపై అంబటి రాంబాబు హర్షం..పోలీసులపై సంచలన వ్యాఖ్యలు కలెక్టరేట్‌లో పండుగ సాయన్న జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ చంద్రబాబు కోసమే వ్యవస్థల మార్పు.. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు: మాజీ మంత్రి ధర్మాన కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు మీడియాకి అనుమతి లేదంటున్నా రిటర్నింగ్ అధికారి మీడియా ని ఎలో చెయ్యని రిటర్నింగ్ అధికారి.... ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట భద్రత: అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా.... పోలీసుల గట్టి నిఘా తిరుమలదేవిపేట ఎంపీటీసీ అభ్యర్థిగా తోట లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు

వీరపనేనిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా మీరా నాయక్ నామినేషన్.

Select Suryaa Now
వీరపనేనిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా మీరా నాయక్ నామినేషన్.

గన్నవరం, మేజర్ న్యూస్.

గన్నవరం మండలంలోని వీరపనేనిగూడెం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేశవతు నాగూర్ మీరా నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం గన్నవరం మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సంబంధిత అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వీరపనేనిగూడెం ఎంపీటీసీ స్థానం నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా  దరఖాస్తు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్:: గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణాజిల్లా.