నామినేషన్ దాఖలు చేసిన శివకుమారి
పెద్ద అగ్రహారం ఎంపీటీసీగా నామినేషన్ వేసిన గండికోట శివకుమారి
పిడుగురాళ్ల రూరల్, పెద్ద అగ్రహారం: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల రూరల్ మండలం పెద్ద అగ్రహారం గ్రామం ఎంపీటీసీ అభ్యర్థిగా గండికోట శివకుమారి వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు నామినేషన్ వేశారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.
వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల