BREAKING
ఆత్మకూరులో నామినేషన్స్ చివరి రోజు భారీగా పోలీసు బందోబస్తు శారదా దేవి మండపాలను దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 6 వార్డులో వైసీపీ నాయకుల ప్రచారం వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత - ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ కార్పొరేషన్ ఎన్నికల్లో .. జోరుగా సాగిన పర్వత రెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ఎన్నికల ప్రచారం. పాతూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మేయర్ వసీం ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యం, కూటమి అభ్యర్థుల విజయమే సంకల్పం! హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్.. నామినేషన్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి అభివృద్ధిని చూసే ప్రజలు మన వైపు ఉన్నారు : షరణి పొంగూరు నల్లచెరువు జడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్* *జిల్లాలో సరికొత్త రాజకీయ పరిణామం* *ఎమ్మెల్యేలు కందికుంట, ఎంఎస్ రాజుతో కలిసి శ్రీరామ్ నామినేషన్* *స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్న శ్రీరామ్* తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట పనుల వేగవంతానికి ఆదేశాలు చిన్న మొక్కపల్లి 2 ఎంపీటీసీ అభ్యర్థిగా వేణుగోపాల్ వేమవరం ఎంపీటీసీ అభ్యర్థిగా యలమర్తి అనిత నామినేషన్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ శ్రేణుల ఆందోళన సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం ఆగదు - సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి

25వ డివిజన్లో దాట్ల సుడిగాలి ప్రచారం

Select Suryaa Now
25వ డివిజన్లో దాట్ల సుడిగాలి ప్రచారం

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   "5వ రోజు ప్రచార కార్యక్రమంలో" భాగంగా, ఈరోజు ఉదయం, హరినాధపురం 25 డివిజన్ లోని, 5వ వీధిలో గల "వైభవ్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్, వీనస్ ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్, DSR స్క్వేర్ మరియు 2వ వీధిలో గల శ్రీ వెంకటేశ్వర టవర్స్ అపార్ట్మెంట్స్, శ్రీ సాయి హోమ్స్ అపార్ట్మెంట్స్ మరియు స్థానిక నివాస సముదాయాలలో టిడిపి అభ్యర్థి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. 25వ డివిజన్ హరినాధపురం నందు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, తమ అమూల్యమైన ఓటును "సైకిల్ గుర్తుపై వేసి" గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.