BREAKING
ఆత్మకూరులో నామినేషన్స్ చివరి రోజు భారీగా పోలీసు బందోబస్తు శారదా దేవి మండపాలను దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 6 వార్డులో వైసీపీ నాయకుల ప్రచారం వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత - ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ కార్పొరేషన్ ఎన్నికల్లో .. జోరుగా సాగిన పర్వత రెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ఎన్నికల ప్రచారం. పాతూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మేయర్ వసీం ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యం, కూటమి అభ్యర్థుల విజయమే సంకల్పం! హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్.. నామినేషన్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి అభివృద్ధిని చూసే ప్రజలు మన వైపు ఉన్నారు : షరణి పొంగూరు నల్లచెరువు జడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్* *జిల్లాలో సరికొత్త రాజకీయ పరిణామం* *ఎమ్మెల్యేలు కందికుంట, ఎంఎస్ రాజుతో కలిసి శ్రీరామ్ నామినేషన్* *స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్న శ్రీరామ్* తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట పనుల వేగవంతానికి ఆదేశాలు చిన్న మొక్కపల్లి 2 ఎంపీటీసీ అభ్యర్థిగా వేణుగోపాల్ వేమవరం ఎంపీటీసీ అభ్యర్థిగా యలమర్తి అనిత నామినేషన్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ శ్రేణుల ఆందోళన సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం ఆగదు - సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి

ఏపీలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ.. చివరి రోజు కావడంతో భారీగా దాఖలు

Select Suryaa Now
ఏపీలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ.. చివరి రోజు కావడంతో భారీగా దాఖలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియ కొనసాగుతోంది. ఫిర్యాదులు వచ్చిన చోట పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించి, వాహనాల్లో తీసుకెళ్లి నామినేషన్లు వేయించారు.

 * కడప కలెక్టరేట్‌లోకి వైయస్సార్సీపీ కార్పొరేటర్లను పోలీసు బందోబస్తుతో తీసుకెళ్లి నామినేషన్లు వేయించారు.

 * నరసరావుపేట ఆర్డీవో ఆఫీసును కలెక్టర్‌ కృతికా శుక్లా పరిశీలించారు. అభ్యర్థులకు పూర్తి భద్రత కల్పిస్తామని, నామినేషన్లు వేసేందుకు ఇబ్బందులు ఉంటే నేరుగా తనకు ఫోన్‌ చేయాలని భరోసా ఇచ్చారు.

 * అచ్చంపేటలో వైయస్సార్సీపీ ఫిర్యాదుపై ఆర్వో సురేష్‌ స్పందిస్తూ అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

 * అనంతపురం జెడ్పీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించగా, ఎస్పీ జగదీష్‌ స్వయంగా పరిశీలించారు.