BREAKING
పాతూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మేయర్ వసీం ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యం, కూటమి అభ్యర్థుల విజయమే సంకల్పం! హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్.. నామినేషన్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి అభివృద్ధిని చూసే ప్రజలు మన వైపు ఉన్నారు : షరణి పొంగూరు నల్లచెరువు జడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్* *జిల్లాలో సరికొత్త రాజకీయ పరిణామం* *ఎమ్మెల్యేలు కందికుంట, ఎంఎస్ రాజుతో కలిసి శ్రీరామ్ నామినేషన్* *స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్న శ్రీరామ్* తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట పనుల వేగవంతానికి ఆదేశాలు చిన్న మొక్కపల్లి 2 ఎంపీటీసీ అభ్యర్థిగా వేణుగోపాల్ వేమవరం ఎంపీటీసీ అభ్యర్థిగా యలమర్తి అనిత నామినేషన్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ శ్రేణుల ఆందోళన సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం ఆగదు - సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి నామినేషన్‌కు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులపై రాళ్లదాడి బీసీ-ఏ కేటగిరీ పరిరక్షణకై సమరం - 7% రిజర్వేషన్లు హరించుకుపోతాయని తీవ్ర ఆందోళన ప్రొద్దుటూరులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఆందోళన.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం కొత్తగూడ లో ఉచిత కంటి వైద్య శిబిరం మందమర్రి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

నామినేషన్ కేంద్ర వద్ద పోలీసు భద్రతపై పరిశీలన

Select Suryaa Now
నామినేషన్ కేంద్ర వద్ద పోలీసు భద్రతపై పరిశీలన

ముత్తుకూరు, మేజర్ న్యూస్ :   స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముత్తుకూరులోని ఎంపీటీసీ నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు భద్రతా ఏర్పాట్లను రూరల్ డీఎస్పీ జి. శ్రీనివాసరావు పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతున్న కేంద్రం వద్ద భద్రతా విధులను సమీక్షించారు.  ఈ సందర్భంగా స్థానిక సీఐ రఘుబాబు, ఎస్సైలు కొండారెడ్డి, జేపీ శ్రీనివాసరెడ్డితో డీఎస్పీ మాట్లాడి భద్రతా ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించిన అనంతరం, వారిని నామినేషన్ కేంద్రానికి పంపించాలని పోలీసు అధికారులకు డీఎస్పీ సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, క్రమబద్ధంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.