BREAKING
భారీ వర్షాల నేపథ్యంలో అండర్ బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలి 25వ డివిజన్లో దాట్ల సుడిగాలి ప్రచారం రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా దక్షిణ కొరియా కాలువలో 10 అడుగుల అరుదైన షార్క్ హైడ్రామా: ఎండిన వరి చేను... యువరైతు వినూత్న నిరసన, సాగునీరు, విద్యుత్ అందక మూడు ఎకరాలలో ఎండిన పంట, పెట్టుబడి కూడా దక్కదని ఆవేదన ఏపీలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ.. చివరి రోజు కావడంతో భారీగా దాఖలు కార్మికుల భద్రతలో నిర్లక్ష్యాన్ని సహించం ఎమ్మెల్యే పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష 21వ డివిజన్ లో వెంకట సాయి ప్రచారహోరు.. రాప్తాడు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా గోనిపట్ల జయలక్ష్మి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకున్న పోలీసులు 19 కోట్లతో రామంతాపూర్ పెద్ద చెరువుకు మహర్దశ గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం కొనసాగుతున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నామినేషన్ కేంద్ర వద్ద పోలీసు భద్రతపై పరిశీలన

గుంటూరు: సుప్రీం కోర్టు తీర్పుపై అంబటి రాంబాబు హర్షం..పోలీసులపై సంచలన వ్యాఖ్యలు

Select Suryaa Now
గుంటూరు: సుప్రీం కోర్టు తీర్పుపై అంబటి రాంబాబు హర్షం..పోలీసులపై సంచలన వ్యాఖ్యలు

గుంటూరు మేజర్ న్యూస్....
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు,తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించారు.ముఖ్యంగా పోలీసు అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.తమ అభ్యర్థులను నామినేషన కేంద్రాలకు రాకుండా టీడీపీ నేతలు,కార్యకర్తలు కర్రలు పట్టుకొని నామినేషన్ కేంద్రాల బయట ఉంటే,పోలీసులు వారికి కాపలాగా ఉంటున్నారని ఆరోపించారు.తమ అభ్యర్థులను కొడుతున్నారని,నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేస్తున్నారని,మరోవైపు నామినేషన్లు వేయకుండా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికార పార్టీ దౌర్జన్యాలకు కొమ్ము కాస్తున్న అధికారులపై రానున్న రోజులలో చర్యలు తప్పవని హెచ్చరించారు.