కదిరేపల్లి వైస్సార్సీపీ ఎంపిటీసీ అభ్యర్థిగా రాధాకృష్ణ.
కదిరేపల్లి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా రాధాకృష్ణ.
మడకశిర, మేజర్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని కదిరేపల్లి గ్రామపంచాయతీ ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాధాకృష్ణ బరిలో నిలవనున్నారు. స్థానికంగా ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ తరఫున ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది.