BREAKING
విజేతలకు బహుమతుల పంపిణీ ఎన్నికల సంఘం తీరుపై వైసీపీ నిరసన క్యాన్సర్ బాధితునికి బిఆర్ఎస్ యువజన విభాగం ఆర్థిక సాయం పారిశుద్ధ కార్మికుల భద్రతకు ప్రాధాన్యత-విధి నిర్వహణలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు వినియోగించాలి నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కే మనోహర్ డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా పెంటేల స్వప్న నామినేషన్ మాజీ సర్పంచ్ కొత్త రంగారెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరామర్శ బ్యానర్లు చింపిన వారిని గుర్తించాలని సీఐ కి ఫిర్యాదు చేసిన సర్పంచ్ సంగం బిట్ 3నామినేషన్ల దాఖలుకు వైఎస్సార్‌సీపీ నేతలు పత్తి కొనుగోలు పై అవగాహన కార్యక్రమం నిరాడంబరతకు నిలువెత్తు రూపం ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఊట్పల్లిలో అల్లరి ఘటన.. ఆరుగురిపై కేసు నమోదు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎస్.కె సబిహా షేక్ ప్రచారం ఏతురు టిడిపి ఎంపీటీసీ అభ్యర్థులుగా బి నందిని, ఆర్ స్వప్న ! హరీశ్‌రావును కలిసిన బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి

నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహ భూమి పూజ, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

Select Suryaa Now
నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహ భూమి పూజ, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

పండగ సాయన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయడంతో పాటు రాబోయే తరాలు ఆయనను గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్  డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. గురువారం పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్‌పై  నిర్వహించిన పండుగ సాయన్న విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే  పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తీగల సునేంద్ర , వైస్ చైర్మన్ బాదం రమేష్ , పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పి.వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్