BREAKING
గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు. పలమనేరు 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగరాజా ప్రచారం పిచ్చికుక్కల స్వైరవిహారం - రెండు ఆవు దూడలపై దాడి 23 మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్ విడుదల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి సహకరించండి ముస్లిం సోదరులను ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అమిలినేని కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో కలిసి విస్తృత ప్రచారం శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు - మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి జిల్లా విద్యాధికారి ఆకస్మికతనికి 71వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో అబ్దుల్ అజీజ్.... జడ్పీటీసీ/ ఎంపిటిసి నామినేషన్లు వేసే అభ్యర్థులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. అనంతపురం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ క్రికెట్ ఛాంపియన్ వంశీకకు కేటీఆర్ అభినందనలు ఆత్మకూరులో నామినేషన్స్ చివరి రోజు భారీగా పోలీసు బందోబస్తు శారదా దేవి మండపాలను దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 6 వార్డులో వైసీపీ నాయకుల ప్రచారం వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత - ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్

ఊట్పల్లిలో అల్లరి ఘటన.. ఆరుగురిపై కేసు నమోదు

Select Suryaa Now
ఊట్పల్లిలో అల్లరి ఘటన.. ఆరుగురిపై కేసు నమోదు

సూర్య కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో గురువారం డీఎస్పీ రాములు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మాదిగ సంఘం వద్దకు వచ్చి అల్లరి చేయడంతో పాటు పటాకులు పేల్చినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ రాములు, సీఐ తిరుపతి, ఎస్సై రవికిరణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.