పలమనేరు 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగరాజా ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు టీడీపీ అభ్యర్థి ఎం. నాగరాజా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తిని, 19వ వార్డు అభ్యర్థి నాగరాజాను ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్