వైసిపి 49 వ వార్డు బొడ్డేటి మాధవి కిరణ్ ఎన్నికల ప్రచారం
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 49 వ వార్డు వైసిపి అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వార్డు కార్పొరేటర్ గా ఒక అవకాశం ఇస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఆమె సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బొడ్డేటి కిరణ్ కుమార్, గోవిందు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.