BREAKING
వైద్య వృత్తిలో కరుణ, సేవాభావం ఎంతో ముఖ్యం -- నిరంతరం నేర్చుకుంటూ, రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి. -- ఎంబీబీఎస్ మూడో బ్యాచ్ ఓరియంటేషన్ డే, వైట్ కోట్ సెర్మనీలో జిల్లా కలెక్టర్ ప్రియాంక సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై విద్యార్థులకు అవగాహన ఎస్ఐఆర్ ను తక్షణమే రద్దు చేయాలని ధర్నా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి 50వ వార్డు వైసిపి అభ్యర్థి మువ్వల సంతోష్ కుమార్ ఎన్నికల ప్రచారం అయ్యప్ప భక్తుల యాత్రకు శ్రీకారం చుట్టిన టీబీజీకేఎస్‌ నేత కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి ప్రియదర్శి ఇడుపు కైతం సినిమా నుంచి గడప గీతం విడుదల.. సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్న మెలోడీ! నర్సరావుపేటలో MPTC, ZPTC ఎన్నికల బహిష్కరణ నేల ఆరోగ్యమే సుస్థిర వ్యవసాయానికి పునాది - రైతులకు వ్యవసాయ అధికారుల సూచన కరీంనగర్‌ను డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి - జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా దక్షిణ నియోజకవర్గంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి - సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నిర్మాణ రంగానికి కొత్త ఊపు: మార్కెట్లోకి మళ్లీ ‘వైజాగ్ టీఎంటీ’ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనుల ప్రక్రియ వేగవంతం చేయాలి - కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ త్రివిధ దళాల సమన్వయంలో సీడీఎస్ కీలక భూమిక కె.ఎస్.పి.పి. ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న నితిన్ ఎ. గోఖలే

జిల్లా విద్యాధికారి ఆకస్మికతనికి

Select Suryaa Now
జిల్లా విద్యాధికారి ఆకస్మికతనికి


ఆత్మకూరు/మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నరేంద్ర కుమార్ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ సైదులు తెలిపారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేసినట్లు తెలిపారు విద్యార్థులకు రాబోయే పరీక్షలకు సన్నతం చేయాలని దిశ నిర్దేశం చేశారు మొదటి సంవత్సరం ప్రదేశాలకు ఈనెల 29 వరకు చివరి తేదీన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆధ్యాపకులు భాగ్య వర్ధన్ రెడ్డి, అధ్యాపకులు విశ్వేశ్వర్ ,రాఘవేంద్రరావు, కురుమూర్తి మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.