నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కే మనోహర్
పుంగనూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండవ రోజు గురువారం పట్టణంలోని కొత్త ఇండ్లుమున్సిపల్ స్కూల్ నందు ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రం వద్ద టిడిపి పార్టీ నెక్కుంది ఎంపీటీసీ అభ్యర్థిగా కే మనోహర్ నామినేషన్ దాఖలు చేయ నున్నట్లు వారుతెలిపారు .
రిపోర్టర్: రెడ్డప్ప పుంగునూరు అన్నమయ్య జిల్లా !