BREAKING
వాయు కాలుష్యం తో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరి 25వ వార్డులో జయలక్ష్మి రమేష్ విస్తృత ప్రచారం సాయంత్రం 5 గంటల వరకే ఎంపీటీసీ నామినేషన్లు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా -సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కె గంగవరం జడ్పీటీసీగా చింతా అనురాధ బంట్వారం వద్ద తీవ్ర విషాదం: మైనింగ్ క్వారీలో పడి కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి ఆత్మకూరులో టీడీపీలోకి భారీగా చేరికలు తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాలపై బీసీఐ స్టే.. పారదర్శకతకు ప్రాధాన్యం పొదలకూరు బిట్‌–3 ఎంపీటీసీ అభ్యర్థిగా కోవూరు వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీని సన్మానించిన యూనిక్ కంపెనీ బాధితులు గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు. పలమనేరు 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగరాజా ప్రచారం పిచ్చికుక్కల స్వైరవిహారం - రెండు ఆవు దూడలపై దాడి 23 మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్ విడుదల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి సహకరించండి ముస్లిం సోదరులను ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అమిలినేని కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో కలిసి విస్తృత ప్రచారం

సంగం బిట్ 3నామినేషన్ల దాఖలుకు వైఎస్సార్‌సీపీ నేతలు

Select Suryaa Now
సంగం బిట్ 3నామినేషన్ల దాఖలుకు వైఎస్సార్‌సీపీ నేతలు

సంగం, మేజర్ న్యూస్ :   సంగం మండలంలోని ఎంపీటీసీ బిట్‌–3 స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిబోయిన ప్రియాంక నామినేషన్ దాఖలు కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సంగం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటా బత్తిన రఘునాథ రెడ్డి, ఎంపీటీసీ బిట్‌–3 అభ్యర్థి వెలిబోయిన ప్రియాంకతో కలిసి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా కార్యాలయానికి చేరుకోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో సందడి నెలకొంది.