BREAKING
గరివిడి లక్ష్మి బయోపిక్ కోసం ముందుగా ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్లను సంప్రదించారట.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు! 11వ రోజుకు చేరుకున్న జాతీయ ఆరోగ్య మిషిన్ కార్యకర్తల సమ్మె ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని కల్పించాలి ఎంపిటిసి నామినేషన్ల సజావుగానే సాగింది జంగంపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి భక్త జనంతో పోటెత్తిన వాడపల్లి క్షేత్రం రావుపల్లి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రావణి ప్రభాస్ బర్త్‌డే వేడుకల్లో ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్.. డార్లింగ్ పై ప్రత్యేక ప్రేమ! నాగిరెడ్డి పేటకు మహిళా సమైక్య భవనం మంజూరు ఏపీలో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లకు ప్రత్యేక షెడ్యూల్ విడుదల సరాక పరిశ్రమ ప్రమాదంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం ఎండుతున్న వరి పంటలు విద్యార్థులకు కంటి పరీక్షలు బాలుడు వైద్యానికి రూ 25 వేలు సాయం

వాయు కాలుష్యం తో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరి

Select Suryaa Now
వాయు కాలుష్యం తో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరి

 

జిన్నారం :బొల్లారం పారిశ్రామిక వాడలో రోజురోజుకు వాయు కాలుష్యం పెనుభూతంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం సమయంలో పలు పరిశ్రమలు విచ్చలవిడిగా వాతావరణంలోకి విషవాయువులను విడుదల చేస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వాతావరణం లోకి విడుదలైన వాయువులు ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి పలు పరిశ్రమలు చేస్తున్నాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విష వాయువులతో మహిళలు, కార్మికులు, పిల్లలు, వృద్దులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన పిసిబి యంత్రాంగం కనీస చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా విషవాయువులకు కారణమవుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.