BREAKING
65 వార్డు టిడిపి అభ్యర్థి సుగుణమని ఎన్నికల ప్రచారం కేఎల్ రాహుల్ స్థానంలో భారత జట్టులోకి యువ ఆటగాడు.. తొలిసారి పిలుపు అందుకున్న శిఖర్ మోహన్! జనగణన పై జిల్లా, డివిజన్ స్థాయిలో శిక్షణ తరగతులు.... ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ నాయక్. ఎంపీటీసీలకు 41 నామినేషన్లు. 17 వ వార్డు లో బుడుమూరి ప్రచార జోరు * అడుగడుగునా మహిళా ఆదరణ * స్థానిక ఎన్నికలపై పరిటాల శ్రీరామ్ వ్యూహాత్మక అడుగులు* *జిల్లాలో ముఖ్య నేతలతో వరుస భేటీలు* *ఎంస్ రాజుతో కలిసి పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో చర్చలు* *మాజీ మంత్రి పల్లెతో మర్యాదపూర్వక భేటీ* *పరిటాల ఘాట్ వద్ద తండ్రి రవీంద్రకు ఘన నివాళి* పానగల్ ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు... దిందా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు రావులపాలెం జడ్పిటిసి స్థానానికి నామినేషన్లు దాఖలు అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన తెలుగమ్మాయి శ్రీ చరణి.. జింబాబ్వే జట్టు అల్లాలాడిపోయింది! మన్నెగూడ లో ఆదిభట్ల పోలీసులు వాహనాల తనిఖీలు గుడిపల్లి లో13 ఎంపీటీసీ స్థానాలకు 98 నామినేషన్లు.. ఒక్కరోజే 35 దాఖలు 17 ఎంపీటీసీ స్థానాలకు 86 నామినేషన్లు క్రికెట్ ప్రేమికులకు షాక్.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారత ఆటగాడు! నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా

విద్యార్థులకు కంటి పరీక్షలు

Select Suryaa Now
విద్యార్థులకు కంటి పరీక్షలు

సీతానగరం, సూర్య :  మండలంలో మరిపి వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో 56 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 6 మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నాయని వారికి కళ్లద్దాలు పడతాయని ఆప్తమాలజిస్ట్ డాక్టర్ కె రమేష్ కుమార్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్, ప్రధానోపాధ్యాయులు జి రాజారావు,  రాయిడి శంకర్రావు, కే రమేష్, ఉమామహేశ్వరరావు  మిగిలిన ఉపాధ్యాయ సిబ్బంది, ఆశా కార్యకర్త పద్మ, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి శ్రావణి  పాల్గొనడం జరిగింది.

రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.