ఎంపీటీసీలకు 41 నామినేషన్లు.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
మండల పరిషత్ కార్యాలయంలో గత మూడు రోజుల నుండి ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది మండలంలో 16 ఎంపీటీసీలకు 41 నామినేటట్లు దాఖలు అయినట్లు అధికారి హనుమంతరావు తెలిపారు. టిడిపి తరఫున ఎంపీ 33 మంది ఎంపీటీసీలకు నామినేషన్ దాఖలు చేయగా , వైసీపీ తరఫున ఆరుగురు ,జనసేన తరఫున ఇరువురు నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఎవరు నామినేషన్ దాఖలు చేయలేరు గురువారం 26 మంది ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజున శుక్రవారం 15 మంది ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు
16 ఎంపీటీసీ స్థానాలకు 41 నామినేషన్ దాఖలైనట్లు ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు.