BREAKING
కళ్యాణదుర్గం ఎంపిడివో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. నార్పల జనసేన ZPTC అభ్యర్థిగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్లే కళ్లూ.. చెవులూ కళ్యాణదుర్గం ఎంపిటిఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. అమెరికాలో మీజిల్స్ వ్యాధి...భారీగా పెరిగిన కేసులు, సీడీసీ హెచ్చరిక సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ మండల నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో ఈ-శ్రమ, టెలీ లా శిబిరాలు నిర్వహించాలి భారత్-యూకే వాణిజ్యాంబరానికి గండి...స్కాచ్ విచారణపై ట్రేడ్ బాడీ ఆందోళన రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కేనా? పూనూరు టిడిపి ఎంపీటీసీ రెబల్ అభ్యర్థిగా సాయి కార్తీక్. ఉక్రెయిన్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై రష్యా ముప్పేట దాడి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ హర్షవర్ధన్ రాణె, సాదియా ఖతీబ్ లవ్ స్టోరీ 'సితా' విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి ఎప్పుడంటే? చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చి నామినేషన్ దాఖలు చేసిన జడ్పిటిసి అభ్యర్థి మహాదేవి.

అద్దంకి మండలంలో 99 నామినేషన్ లు దాఖలు.

Select Suryaa Now
అద్దంకి మండలంలో 99 నామినేషన్ లు దాఖలు.

సూర్య న్యూస్ అద్దంకి. 

అద్దంకి మండలంలో మూడో రోజులపాటు జరిగిన ఎంపిటిసి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మండలంలోని మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు 73 మంది అభ్యర్థులు 99 నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆర్వో రవికుమార్ తెలిపారు. అందులో తెదేపా 46, వైసీపీ 46, జనసేన 1, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒకటి, ఇతరులు 5 మొత్తం కలిపి 99 నామినేషన్ పత్రాలు దాఖలు అయినట్లు వెల్లడించారు.