BREAKING
అమెరికాలో హలోవీన్ వేడుకలు...భయానక ఉత్సాహంతో ప్రత్యేక ఏర్పాట్లు కళ్యాణదుర్గం ఎంపిడివో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. నార్పల జనసేన ZPTC అభ్యర్థిగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్లే కళ్లూ.. చెవులూ కళ్యాణదుర్గం ఎంపిటిఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. అమెరికాలో మీజిల్స్ వ్యాధి...భారీగా పెరిగిన కేసులు, సీడీసీ హెచ్చరిక సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ మండల నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో ఈ-శ్రమ, టెలీ లా శిబిరాలు నిర్వహించాలి భారత్-యూకే వాణిజ్యాంబరానికి గండి...స్కాచ్ విచారణపై ట్రేడ్ బాడీ ఆందోళన రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కేనా? పూనూరు టిడిపి ఎంపీటీసీ రెబల్ అభ్యర్థిగా సాయి కార్తీక్. ఉక్రెయిన్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై రష్యా ముప్పేట దాడి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ హర్షవర్ధన్ రాణె, సాదియా ఖతీబ్ లవ్ స్టోరీ 'సితా' విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి ఎప్పుడంటే?

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.పి రఘువీర్

Select Suryaa Now
నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.పి రఘువీర్

ఉండి, మేజర్ న్యూస్: ఉండి మండల పరిషత్తు కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ లామినేషన్ల ప్రక్రియను భీమవరం డిఎస్పి రఘువీర్ విష్ణు, ఆకివీడు సీఐ కాళీ చరణ్ శుక్రవారం వేరువేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామినేషన్లు వేసే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించామని నామినేషన్ వేసే అభ్యర్థితో ఇద్దరిని మాత్రమే లోపలికి పంపడం జరుగుతుందని ఇటువంటి గొడవలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కల్పించడం జరిగిందని వారన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎస్సై మల్లికార్జున్ సిబ్బంది రత్నం, శివ, యషయ్య తదితరులు ఉన్నారు.