BREAKING
అభివృద్ధిని చూసి ఓటు వేయండి - మంత్రి పార్థసారథి మెదడు పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన పండు అవకాడో.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! జనరంజకమైన పాలన జగనన్నతోనే సాధ్యం : 30వ వార్డు వైకాపా అభ్యర్థిని నగీనా స్పష్టం ఆరోగ్య సమస్యలపై అమితాబ్ బచ్చన్ తాజా అప్‌డేట్.. మరింత విశ్రాంతి అవసరమంటూ పోస్ట్! ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేయవద్దు చీరాలలో టీడీపీకి భారీ బలం.. ఒకేసారి 150 కుటుంబాల చేరిక! ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా మాస్ బర్త్‌డే విషెస్.. స్పిరిట్ సెట్ పిక్ వైరల్! స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే... టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ మిట్స్ యూనివర్సిటీలో ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్ల ఎంపికలు : వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ వెల్లడి నగర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీని గెలిపించండి మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన మేయర్ అభ్యర్థి సి. రమేష్ బాలయ్య సినిమాతో యంగ్ హీరో బాక్సాఫీస్ క్లాష్.. క్రిస్మస్ రేసులో కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవ్వాలి జిల్లాస్థాయి అథ్లెటిక్ ఎంపిక పోటీలు మదనపల్లె జడ్పీటీసీ బరిలో రాటకొండ రెడ్డెమ్మ : తెలుగుదేశం తరపున నామినేషన్ దాఖలు నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలకు సన్నాహాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ : జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి

ఇంకొల్లు మండల కాంగ్రేస్‌పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కొల్లూరి శ్రీకాంత్‌ నామినేషన్

Select Suryaa Now
ఇంకొల్లు  మండల కాంగ్రేస్‌పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కొల్లూరి శ్రీకాంత్‌ నామినేషన్

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా ఇంకొల్లుకు చెందిన కొల్లూరి శ్రీకాంత్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. పి.సి.సి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె.డి. శీలం మరియు డి.సి.సి ప్రెసిడెంట్‌ ఆమంచి కృష్ణమోషన్‌ ఆశీస్సులతో నామినేషన్‌ వేశానని శ్రీకాంత్‌ వివరించారు. ఇంకొల్లు మండల ఓటర్లు ఆశీర్వదించి గెలిపించాలని శ్రీకాంత్‌ ఈ సందర్భంగా కోరారు. నామినేషన్‌ కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు షేక్‌ మోదిన్‌బాష, పొన్నగంటి జానకీరామయ్య, బండ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.