BREAKING
30వ వార్డులో మహబూబ్ బాషా వినూత్న ప్రచారం ఇంటింటా ప్రచారంతో ప్రజల్లోకి చంద్రకళ రమేష్ గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ:

జిల్లాస్థాయి అథ్లెటిక్ ఎంపిక పోటీలు

Select Suryaa Now
జిల్లాస్థాయి అథ్లెటిక్ ఎంపిక పోటీలు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాస్థాయి ఎస్ జి ఎఫ్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు చేపట్టారు. ఎస్వీ యూనివర్సిటీ వేదికగా జిల్లా డీఈఓ కెవిఎన్. కుమార్ ఆధ్వర్యంలో బి.వి.పురం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత అధ్యక్షతన, పాఠశాల పీడీ వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం అండర్-14, 17, 19 బాలబాలికల విభాగాల్లో ఈ పోటీలు ప్రారంభించారు. ఎంపిక పోటీలకు చిత్తూరు జిల్లా నలుమూలల నుండి 1200 మంది క్రీడాకారులు మూడు విభాగాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శులు రమేష్, సాంబశివరావు, లోకనాథం, త్రిలోక సుందరి, అమ్ములు, జయక్రిష్టి పర్యవేక్షణలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన అండర్-17 క్రీడాకారులు ఈనెల 28 నుండి 30 వరకు కర్నూలు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు, అండర్-19 క్రీడాకారులు 30 నుండి నవంబర్ 1 వరకు తూర్పు గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ ప్రభాకర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, మహేష్, మదన్మోహన్, సురేష్, శివ, శివకుమార్, మోహన్, నవీన్, మాజీ స్కూల్ గేమ్స్ సెక్రటరీస్ బాబు, కిషోర్, భార్గవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్