చీరాలలో టీడీపీకి భారీ బలం.. ఒకేసారి 150 కుటుంబాల చేరిక!
చీరాలలో టీడీపీకి భారీ బలం.. ఒకేసారి 150 కుటుంబాల చేరిక!
చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరింది. బచ్చులవారిపాలెం పంచాయతీ పరిధిలోని పుల్లరిపాలెం గ్రామానికి చెందిన 150 కుటుంబాలు చీరాల టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీకి కార్యకర్తలే బలమని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు