ఎంపీటీసీ స్థానానికి 55 నామినేషన్ లు!
పట్టణంలోని కొత్త ఇండ్లు ప్రభుత్వ మున్సిపల్ స్కూల్ నందు ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రం వద్ద నామినేషన్ ప్రక్రియ లో మూడో రోజు శుక్రవారం ఎంపీటీసీ స్థానాలకు 55 నామినేషన్లు దాఖలయ్యాయి. టిడిపి పార్టీ తరఫునుండి 35 వైయస్సార్ సిపి పార్టీ నుండి 12 జనసేన పార్టీ నుండి 3 ఇతరులు 5 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎం.పీ .డి .ఓ అప్పాజీ ఒక ప్రకటనలో తెలిపారు
రిపోర్టర్: రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా