andhrapradesh
25వ వార్డులో జయలక్ష్మి రమేష్ విస్తృత ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
మున్సిపాలిటీ 25వ వార్డు టీడీపీ అభ్యర్థి జయలక్ష్మి రమేష్ ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిశారు. చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తితో పాటు తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్