andhrapradesh
సాయంత్రం 5 గంటల వరకే ఎంపీటీసీ నామినేషన్లు
రేణిగుంట మేజర్ న్యూస్: ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు సాయంత్రం 5 గంటలలోపు తమ నామినేషన్లను సమర్పించాలని తహసీల్దార్ శ్రావణ్ కుమార్ సూచించారు. 5 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేషన్లను స్వీకరించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు గడువులోపు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.