BREAKING
'ది రాయల్స్' సీజన్ 2కు కొత్త దర్శకుడు.. తనుజ్ చోప్రా చేతికి ఇషాన్ ఖట్టర్ వెబ్ సిరీస్ బాధ్యతలు! నకరికల్లు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై వైసీపీ-ఎసిపిఐ పొత్తు - నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, ఏఆర్ రెహమాన్‌కు క్షమాపణలు చెబుతున్న నెటిజన్లు.. 'రామాయణ' వివాదంపై అనూహ్య స్పందన! మాజీ మంత్రి నల్లపరెడ్డి హౌస్ అరెస్ట్, నోటీసులు! తోటి నటీమణుల నుంచి స్పూర్తి పొందడంలో తప్పులేదు.. జెన్నిఫర్ వెడ్డింగ్, పరిణీతిపై హర్లీన్ సేథి ఆసక్తికర వ్యాఖ్యలు! రేయ్ బండి పక్కన పెట్టు_ ---నేను ఈ నగరంలో ఒక సామాన్యుడిని --- _ట్రాఫిక్ సమస్య మనము ఇచ్చిన హామీలలో ఒకటి_ ---మనమే రోడ్డుకు అడ్డం పెడితే ఎలా? --- _వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ సీరియస్_ కేటీఆర్‌కు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ యువ నాయకుడు షఫీ కాంబినేషన్ అదుర్స్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి సరికొత్త పీరియడ్ కే-డ్రామా 'తంతార' ఫస్ట్ లుక్! అటవీ సంరక్షణ, సుస్థిర వ్యవసాయంతో ఉద్గారాల తగ్గింపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు ప్రముఖ గాయకుడు దేలేర్ మెహందీ వివాదంపై ప్రధాని మోదీకి సినీ కార్మికుల సంఘం విజ్ఞప్తి! 29వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన చాలా భయానకం.. ప్రముఖ నటుల సంచలన వ్యాఖ్యలు! గుడుపల్లి ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి ఏ. కళ నామినేషన్

పారిశుద్ధ కార్మికుల భద్రతకు ప్రాధాన్యత-విధి నిర్వహణలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు వినియోగించాలి

Select Suryaa Now
పారిశుద్ధ కార్మికుల భద్రతకు ప్రాధాన్యత-విధి నిర్వహణలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు వినియోగించాలి

వరంగల్ సిటీ, మేజర్ న్యూస్, పారిశుద్ధ్య కార్మికుల భద్రతే అత్యంత ప్రాధాన్యత అని  జిడబ్ల్యూఎంసీ స్పెషల్ ఆఫీసర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. గురువారం జిడబ్ల్యూ ఎంసీ ప్రధాన కార్యాలయంలో  కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, కమిషనర్ టి. వెంకన్నతో కలసి పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫార్మ్స్, యాప్రాన్లు, బూట్లు, గ్లౌజులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా యూనిఫార్మ్‌తో పాటు అప్రాన్ ధరించాలని, బూట్లు, గ్లౌజులు ఉపయోగించాలని సూచించారు. కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత భద్రతను కాపాడటంలో రక్షణ పరికరాలు కీలకమని పేర్కొంటూ, వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వినియోగించాలని తెలిపారు.కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ
విధి నిర్వహణలో ప్రతి కార్మికుడు తప్పనిసరిగా యూనిఫార్మ్‌తో పాటు రక్షణ పరికరాలను ధరించి, తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, సానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను, భాస్కర్, శ్యామ్ రాజ్, అనిల్ కుమార్, భాస్కర్ సానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; సంతోష్, వరంగల్ సిటీ , వరంగల్