BREAKING
ఉక్రెయిన్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై రష్యా ముప్పేట దాడి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ హర్షవర్ధన్ రాణె, సాదియా ఖతీబ్ లవ్ స్టోరీ 'సితా' విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి ఎప్పుడంటే? చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చి నామినేషన్ దాఖలు చేసిన జడ్పిటిసి అభ్యర్థి మహాదేవి. ఉత్తరాఖండ్‌కు కళాకారులు రాకూడదనుకుంటున్నారా.. మంత్రి సుబోధ్ ఉనియాల్‌ను నిలదీసిన సింగర్ మికా సింగ్ లండన్ వెకేషన్‌లో అక్షయ్ కుమార్ కుమారుడితో అనన్య పాండే.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్ ఎన్నికల నిర్వహణపై రూట్, జోనల్ అధికారులతో సమావేశం మీ ముందుకు వస్తాను.. మీ సమస్యలు వింటాను.. వాటి పరిష్కారానికి కృషి చేస్తాను.. టైగర్ ష్రాఫ్ పై దాడి ఘటనపై అశోక్ పండిట్ సంచలన వ్యాఖ్యలు.. అందరికీ భద్రత సాధ్యం కాదంటూ స్పష్టీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ 30 మద్యం సీసాలు స్వాధీనం ఐఫా 2027 వేదికపై సల్మాన్ ఖాన్ అల్లరి.. రష్మిక మందన్నాపై సెటైర్లు, వరుణ్ ధావన్‌తో చిలిపి డ్యాన్స్ మండలంలో 109 ఎంపిటిసి నామినేషన్లు బడ్జెట్ లోటు పూడ్చేందుకు ఇటలీలో ఇంధన సంస్థలపై ట్యాక్స్ పెంపునకు కసరత్తు ఏడవ వార్డులో తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం.

రేయ్ బండి పక్కన పెట్టు_ ---నేను ఈ నగరంలో ఒక సామాన్యుడిని --- _ట్రాఫిక్ సమస్య మనము ఇచ్చిన హామీలలో ఒకటి_ ---మనమే రోడ్డుకు అడ్డం పెడితే ఎలా? --- _వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ సీరియస్_

Select Suryaa Now
రేయ్ బండి పక్కన పెట్టు_   ---నేను ఈ నగరంలో ఒక సామాన్యుడిని  --- _ట్రాఫిక్ సమస్య మనము ఇచ్చిన హామీలలో ఒకటి_   ---మనమే రోడ్డుకు అడ్డం పెడితే ఎలా?   --- _వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ సీరియస్_

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : శాంతి కాముకుడైన నగర వైకాపా మేయర్ అభ్యర్థికి కోపం వచ్చింది.... ఆ కోపం ఎవరి మీద కాదు, తన డ్రైవర్ మీదే... ఏ అంశంపై అనే వివరాల్లోకి వెళితే

అనంతపురం వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది... 

 

గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న ఒక టీ కొట్టు వద్ద టీ తాగుతుండగా, తన డ్రైవర్ రోడ్డు మీదే వాహనం ఆపాడు... 

 

ప్రజలతో ముచ్చటిస్తూ రోడ్డుపైన నిలబెట్టిన తన వాహనాన్ని గమనించాడు... వెంటనే రేయ్, కారు పక్కన పెట్టు అంటూ రమేష్ బిగ్గరగా అరిచాడు... వాహనం దూరంలో నిలబెట్టి తన వద్దకు వచ్చిన డ్రైవర్ తో  మేయర్ అభ్యర్థి రమేష్, మనమే రోడ్డుకు అడ్డంగా కారు నిలబడితే ఎలా?... ట్రాఫిక్ సమస్య పరిష్కారం మన ఎన్నికల హామీలలో ఒకటి,  ఈ ఊరు వాళ్లమే.... మనం సామాన్యులం, జాగ్రత్తగా మసులుకోవాలి అంటూ ఆ డ్రైవర్ కు హితవచనాలు చెప్పాడు... 

దీంతో టీ స్టాల్ వద్ద ఉన్న జనం, మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రవర్తన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు... అనంతరం పలు సమస్యలపై ప్రజలతో రమేష్ గౌడ్ ముచ్చటించారు..