BREAKING
బీసీలకు పెద్దపీట వేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాలింపల్లి టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా వెంకటరమణ నాయక్ బూదవాడలో నేత్రదానం అభ్యర్థిని ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ కాకాణి గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్ 'రామాయణ' సినిమాపై 12 ఏళ్ల క్రితమే జోస్యం.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన ఏఆర్ రెహమాన్! మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానం.. పెద్దల ఆశీస్సులతో ముందడుగు దిల్జిత్ దోసాంజ్ కన్సర్ట్ ముందు భారీ మోసం.. ఫ్యాన్స్‌ను హెచ్చరించిన పాపులర్ సింగర్! 21వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం – గౌరవ నాయకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటన మక్కపేట ఎంపీటీసీ అభ్యర్థిగా బీఎస్పీ నుంచి గుడేటి అనిల్ కుమార్ నామినేషన్ ఇంకొల్లు-1 తెలుగుదేశం పార్టీ ఎం.పి.టి.సిగా మస్తాన్‌బాబా నామినేషన్‌ 'ది రాయల్స్' సీజన్ 2కు కొత్త దర్శకుడు.. తనుజ్ చోప్రా చేతికి ఇషాన్ ఖట్టర్ వెబ్ సిరీస్ బాధ్యతలు! నకరికల్లు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు

ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు

హనుమకొండ టౌన్, మేజర్ న్యూస్,
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, రాష్ట్ర మేర కార్పొరేషన్ ఛైర్మన్ సంగు వెంకట్రాజం,  ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, ముదిరాజ్ సంఘం నాయకులు  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న ముదిరాజ్ ధైర్య సాహసాలు, చేసిన సేవలను అధికారులు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు.కార్యక్రమంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సంపూర్ణ, 
ఇతర అధికారులతో పాటు వివిధ సంఘాల  ప్రతినిధులు దేవేందర్ ముదిరాజ్, పొన్నం రాజ్, పులి రజనీకాంత్, పొన్నం మొగిలి, బండి సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: వేణు రావు, హనుమకొండ, హనుమకొండ జిల్లా