BREAKING
అధికంగా నష్టాలను చవిచూసిన ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం మణుగూరులో ఘనంగా కొమరం భీం జయంతి పర్షియన్ గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: అమెరికా సైనిక స్థావరాలపై దాడులు తప్పవు.. ఐఆర్‌జీసీ తీవ్ర హెచ్చరిక! పుతిన్-విట్‌కాఫ్ శాంతి చర్చల వేళ ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షంఇద్దరు మృతి, 34 మందికి గాయాలు! ఎండిన పంటలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.... దసరా ట్రాఫిక్ రద్దీ 62 శాతం తగ్గింపు: పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ముంబై కార్పొరేట్ రంగంలో జియో పబ్లిక్ ఇష్యూతో వెలుగులోకి అంబానీ వారసుడు ఆకాశ్ అమెరికా-ఇరాన్ మధ్య రష్యా శాంతి ఒప్పందం కుదర్చగలదా?: అవకాశాలు ఎంతవరకు? విశ్లేషకులు ఏమంటున్నారు? రిజర్వ్ ఆస్తి నుంచి డిజిటల్ టోకెన్ దిశగా: అంతర్జాతీయ కరెన్సీ చర్చల్లో బంగారం మళ్లీ ఎందుకు కేంద్ర బిందువుగా మారింది? 850 ఎఫ్‌-35 ఫైటర్ జెట్ల తయారీకి అమెరికా రక్షణ శాఖ, లాక్‌హీడ్ మార్టిన్ ప్రాథమిక ఒప్పందం బోరు వేయాలన్నా అనుమతి తప్పనిసరి : తహశీల్దార్ అబ్దుల్ రెహమాన్ మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ లక్ష్మిశ భారత కార్పొరేట్ రంగంలో తగ్గిన ఉద్యోగాల వేగం: జెఫరీస్ తాజా నివేదికలో కీలక అంశాలు వెల్లడి! పొదలకూరులో ఎన్నికల భద్రతపై పోలీసుల ప్రత్యేక నిఘా రోడ్డుపైనే మక్కలు-ప్రయాణికులకు ఇక్కట్లు

21వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం – గౌరవ నాయకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటన

Select Suryaa Now
21వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం – గౌరవ నాయకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటన

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   విజయలక్ష్మి గునుకుల నివాసం నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభం  నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్‌లో గురువారం ఎన్నికల ప్రచార కార్యక్రమం  నిర్వహించనున్నారు. నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురువారం, అక్టోబర్ 22న సాయంత్రం 4 గంటలకు డివిజన్‌లో ప్రచారానికి విచ్చేయనున్నట్లు జనసేన పార్టీ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా కూటమి బలపరిచిన జనసేన పార్టీ 21వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల నివాసం నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల కోరారు.