BREAKING
'ది రాయల్స్' సీజన్ 2కు కొత్త దర్శకుడు.. తనుజ్ చోప్రా చేతికి ఇషాన్ ఖట్టర్ వెబ్ సిరీస్ బాధ్యతలు! నకరికల్లు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై వైసీపీ-ఎసిపిఐ పొత్తు - నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, ఏఆర్ రెహమాన్‌కు క్షమాపణలు చెబుతున్న నెటిజన్లు.. 'రామాయణ' వివాదంపై అనూహ్య స్పందన! మాజీ మంత్రి నల్లపరెడ్డి హౌస్ అరెస్ట్, నోటీసులు! తోటి నటీమణుల నుంచి స్పూర్తి పొందడంలో తప్పులేదు.. జెన్నిఫర్ వెడ్డింగ్, పరిణీతిపై హర్లీన్ సేథి ఆసక్తికర వ్యాఖ్యలు! రేయ్ బండి పక్కన పెట్టు_ ---నేను ఈ నగరంలో ఒక సామాన్యుడిని --- _ట్రాఫిక్ సమస్య మనము ఇచ్చిన హామీలలో ఒకటి_ ---మనమే రోడ్డుకు అడ్డం పెడితే ఎలా? --- _వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ సీరియస్_ కేటీఆర్‌కు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ యువ నాయకుడు షఫీ కాంబినేషన్ అదుర్స్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి సరికొత్త పీరియడ్ కే-డ్రామా 'తంతార' ఫస్ట్ లుక్! అటవీ సంరక్షణ, సుస్థిర వ్యవసాయంతో ఉద్గారాల తగ్గింపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు ప్రముఖ గాయకుడు దేలేర్ మెహందీ వివాదంపై ప్రధాని మోదీకి సినీ కార్మికుల సంఘం విజ్ఞప్తి! 29వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన చాలా భయానకం.. ప్రముఖ నటుల సంచలన వ్యాఖ్యలు! గుడుపల్లి ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి ఏ. కళ నామినేషన్

కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎస్.కె సబిహా షేక్ ప్రచారం

Select Suryaa Now
కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎస్.కె సబిహా షేక్ ప్రచారం


కదిరి పట్టణంలోని 37వ వార్డు వైఎస్ఆర్సిపి బలపరిచిన సిపిఐ అభ్యర్థిని ఎస్.కె. సబిహా షేక్ కంకి కడవలి గుర్తుపై ఓటు వేసి తనను కౌన్సిలర్ గా గెలిపిం చాలని ఓటర్లను అభ్యర్థించారు. సందర్భంగా పార్టీ పరిధిలో గురువారం కౌన్సిలర్ అభ్యర్థినీ ఎస్ కే సబిహా, సిపిఐ నాయకులులియాఖత్  అలీ ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. అలాగే వైసిపి చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. సందర్భంగా  అభ్యర్థిని ఎస్ కె సబిహా మాట్లాడుతూ సిపిఐ పార్టీ అధిష్టానం జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్  సూచనల తో వైఎస్ఆర్సిపి మద్దతుతో 37వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగు తుందన్నారు. వార్డు పరిధిలో  ప్రతి వీధికి వెళ్లి ప్రతి ఇంటిని సందర్శిస్తూ.. కంకి కొడవలి గుర్తుపై  ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. తన ప్రచార కార్య క్రమంలో ఓటర్ల నుంచి  అనుప్య మద్దతు లభిస్తోం దని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సిపిఐ నాయకులు  లియాఖత్ అలీ, వైసిపి నాయకులు ఎహసాన్, సిపిఐ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.