BREAKING
పలమనేరు 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగరాజా ప్రచారం పిచ్చికుక్కల స్వైరవిహారం - రెండు ఆవు దూడలపై దాడి 23 మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్ విడుదల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి సహకరించండి ముస్లిం సోదరులను ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అమిలినేని కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో కలిసి విస్తృత ప్రచారం శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు - మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి జిల్లా విద్యాధికారి ఆకస్మికతనికి 71వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో అబ్దుల్ అజీజ్.... జడ్పీటీసీ/ ఎంపిటిసి నామినేషన్లు వేసే అభ్యర్థులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. అనంతపురం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ క్రికెట్ ఛాంపియన్ వంశీకకు కేటీఆర్ అభినందనలు ఆత్మకూరులో నామినేషన్స్ చివరి రోజు భారీగా పోలీసు బందోబస్తు శారదా దేవి మండపాలను దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 6 వార్డులో వైసీపీ నాయకుల ప్రచారం వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత - ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ కార్పొరేషన్ ఎన్నికల్లో .. జోరుగా సాగిన పర్వత రెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

హరీశ్‌రావును కలిసిన బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి

Select Suryaa Now
హరీశ్‌రావును కలిసిన బీఆర్ఎస్ నేతలు  ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి

కొండాపూర్ ; మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి సైదాపూర్ సర్పంచ్ రాధికా రామాగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లగౌడ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావును కలవడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. దుర్గమ్మ తల్లి దయతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.