BREAKING
వాయు కాలుష్యం తో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరి 25వ వార్డులో జయలక్ష్మి రమేష్ విస్తృత ప్రచారం సాయంత్రం 5 గంటల వరకే ఎంపీటీసీ నామినేషన్లు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా -సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కె గంగవరం జడ్పీటీసీగా చింతా అనురాధ బంట్వారం వద్ద తీవ్ర విషాదం: మైనింగ్ క్వారీలో పడి కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి ఆత్మకూరులో టీడీపీలోకి భారీగా చేరికలు తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నిర్ణయాలపై బీసీఐ స్టే.. పారదర్శకతకు ప్రాధాన్యం పొదలకూరు బిట్‌–3 ఎంపీటీసీ అభ్యర్థిగా కోవూరు వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీని సన్మానించిన యూనిక్ కంపెనీ బాధితులు గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు. పలమనేరు 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగరాజా ప్రచారం పిచ్చికుక్కల స్వైరవిహారం - రెండు ఆవు దూడలపై దాడి 23 మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్ విడుదల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి సహకరించండి ముస్లిం సోదరులను ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అమిలినేని కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో కలిసి విస్తృత ప్రచారం

విజేతలకు బహుమతుల పంపిణీ

Select Suryaa Now
విజేతలకు బహుమతుల పంపిణీ


ఆత్మకూరు/మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం కత్తేపల్లి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు పంపించినట్లు నిర్వాహకులు తెలిపారు క్యారం  జూనియర్లు ఒకటో బహుమతి హర్షవర్ధన్ రెడ్డి మరియు నాని ఒకవేళ 1,500 ,రెండో బహుమతి తేజ , వంశీకర్, సీనియర్లు మొదటి బహుమతి హరీష్ వరుణ్ 3,500 రెండో బహుమతి కుషాల్ విష్ణు, చెస్ మొదటి బహుమతి బుల్లక్ యశ్వంత్ 3,500 రెండో బహుమతి చంద్రశేఖర్ .ట్రాక్టర్ రివర్స్ పోటీలు మొదటి బహుమతి సాయికుమార్ ఆరేపల్లి 3,500 రెండో బహుమతి సాయికుమార్ 1,000 రూపాయలు రేచితల ,మూడో బహుమతి జెమ్మిసేడు శాంతన్న గెలుచుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దోమ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.