BREAKING
విజేతలకు బహుమతుల పంపిణీ ఎన్నికల సంఘం తీరుపై వైసీపీ నిరసన క్యాన్సర్ బాధితునికి బిఆర్ఎస్ యువజన విభాగం ఆర్థిక సాయం పారిశుద్ధ కార్మికుల భద్రతకు ప్రాధాన్యత-విధి నిర్వహణలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు వినియోగించాలి నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కే మనోహర్ డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా పెంటేల స్వప్న నామినేషన్ మాజీ సర్పంచ్ కొత్త రంగారెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరామర్శ బ్యానర్లు చింపిన వారిని గుర్తించాలని సీఐ కి ఫిర్యాదు చేసిన సర్పంచ్ సంగం బిట్ 3నామినేషన్ల దాఖలుకు వైఎస్సార్‌సీపీ నేతలు పత్తి కొనుగోలు పై అవగాహన కార్యక్రమం నిరాడంబరతకు నిలువెత్తు రూపం ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఊట్పల్లిలో అల్లరి ఘటన.. ఆరుగురిపై కేసు నమోదు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎస్.కె సబిహా షేక్ ప్రచారం ఏతురు టిడిపి ఎంపీటీసీ అభ్యర్థులుగా బి నందిని, ఆర్ స్వప్న ! హరీశ్‌రావును కలిసిన బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి

జీలుగుమిల్లి వైసిపి ఎంపీటీసీ అభ్యర్థిగా గంగుల రమేష్ నామినేషన్ దాఖలు.

Select Suryaa Now
జీలుగుమిల్లి వైసిపి ఎంపీటీసీ అభ్యర్థిగా గంగుల రమేష్ నామినేషన్ దాఖలు.

జీలుగుమిల్లి సూర్య న్యూస్ మండలంలో జీలుగుమిల్లి వైసిపి ఎంపీటీసీ  అభ్యర్థిగా గంగుల రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిబుచ్చారావు పరిశీలించి స్వీకరించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి మండల వైసిపి నాయకుల కృషి తన విజయానికి కృషి చేస్తాయని గంగుల రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఎంపీటీసీ గా అభివృద్ధి చేసేందుకు ప్రజలు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలు తనను గెలిపించాలని అభ్యర్థించారు.

: రిపోర్టర్: బొంతు రామకృష్ణ, జీలుగుమిల్లి ఏలూరు జిల్లా.