BREAKING
కదిరేపల్లి వైస్సార్సీపీ ఎంపిటీసీ అభ్యర్థిగా రాధాకృష్ణ. నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహ భూమి పూజ, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం.. సమస్యల పరిష్కారంలో ముందుంటున్న పంచాయతీ కార్యదర్శి శైలజారెడ్డి జీలుగుమిల్లి వైసిపి ఎంపీటీసీ అభ్యర్థిగా గంగుల రమేష్ నామినేషన్ దాఖలు. నామినేషన్ దాఖలు చేసిన శివకుమారి దసరా సందర్భంగా ఆందోల్‌లో ‘అలయ్ బలయ్’కు ఏర్పాట్లు. కామయ్యపాలెం వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి బోడిక భోగేశ్వరరావు నామినేషన్ దాఖలు. గుంటూరు: సుప్రీం కోర్టు తీర్పుపై అంబటి రాంబాబు హర్షం..పోలీసులపై సంచలన వ్యాఖ్యలు కలెక్టరేట్‌లో పండుగ సాయన్న జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ చంద్రబాబు కోసమే వ్యవస్థల మార్పు.. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు: మాజీ మంత్రి ధర్మాన కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు మీడియాకి అనుమతి లేదంటున్నా రిటర్నింగ్ అధికారి మీడియా ని ఎలో చెయ్యని రిటర్నింగ్ అధికారి.... ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట భద్రత: అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా.... పోలీసుల గట్టి నిఘా తిరుమలదేవిపేట ఎంపీటీసీ అభ్యర్థిగా తోట లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు

ఎమ్మెల్యే అమర్ ఆశీస్సులతో జెడ్పీటీసీ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు

Select Suryaa Now
ఎమ్మెల్యే అమర్ ఆశీస్సులతో జెడ్పీటీసీ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ 

గంగవరం మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ప్రతాప్ రెడ్డి, పలమనేరు మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా నాగరాజు రెడ్డి బరిలో నిలిచారు. గురువారం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఆయన సతీమణి రేణుకా రెడ్డిల ఆశీస్సులు తీసుకున్న అనంతరం వారి చేతుల మీదుగా నామినేషన్ పత్రాలను అందుకున్నారు