BREAKING
కదిరేపల్లి వైస్సార్సీపీ ఎంపిటీసీ అభ్యర్థిగా రాధాకృష్ణ. నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహ భూమి పూజ, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం.. సమస్యల పరిష్కారంలో ముందుంటున్న పంచాయతీ కార్యదర్శి శైలజారెడ్డి జీలుగుమిల్లి వైసిపి ఎంపీటీసీ అభ్యర్థిగా గంగుల రమేష్ నామినేషన్ దాఖలు. నామినేషన్ దాఖలు చేసిన శివకుమారి దసరా సందర్భంగా ఆందోల్‌లో ‘అలయ్ బలయ్’కు ఏర్పాట్లు. కామయ్యపాలెం వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి బోడిక భోగేశ్వరరావు నామినేషన్ దాఖలు. గుంటూరు: సుప్రీం కోర్టు తీర్పుపై అంబటి రాంబాబు హర్షం..పోలీసులపై సంచలన వ్యాఖ్యలు కలెక్టరేట్‌లో పండుగ సాయన్న జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ చంద్రబాబు కోసమే వ్యవస్థల మార్పు.. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు: మాజీ మంత్రి ధర్మాన కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు మీడియాకి అనుమతి లేదంటున్నా రిటర్నింగ్ అధికారి మీడియా ని ఎలో చెయ్యని రిటర్నింగ్ అధికారి.... ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట భద్రత: అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా.... పోలీసుల గట్టి నిఘా తిరుమలదేవిపేట ఎంపీటీసీ అభ్యర్థిగా తోట లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు

34వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి సైఫుల్లా బేగ్ ప్రచార హోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

Select Suryaa Now
34వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి సైఫుల్లా బేగ్  ప్రచార హోరు..   భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 34వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సైఫుల్లా బేగ్ ప్రచారం జోరుగా సాగింది. భారీ జనసందోహం మధ్య ఆయన నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.డివిజన్‌లోని ప్రజలను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని సైఫుల్లా అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొనడంతో డివిజన్‌లో ఎన్నికల సందడి నెలకొంది. ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగిన ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.34వ డివిజన్‌లో ప్రచార జోరు పెరగడంతో ఎన్నికల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.