సబితా ఇంద్రారెడ్డి కి దసరా శుభాకాంక్షలు
సబితా ఇంద్రారెడ్డికి విజయదశమి శుభాకాంక్షలు
మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాలాల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గుండాల సురేష్, బాచుపల్లి ఉపసర్పంచ్, రంగారెడ్డి జిల్లా ఉపసర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి నరేష్ ఎగిరిశెట్టి పాల్గొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
శ్రీనివాస్ మేజర్ న్యూస్