BREAKING
బాలీవుడ్‌లో మారుతున్న ట్రెండ్.. ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేస్తున్న ప్రముఖ నటులు! అట్టహాసంగా జడ్పిటిసి నామినేషన్ కు తరలిన నక్క శ్రీనివాస్ టాంగ్‌టా రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులకు పతకాల పంట. మామిడికుదురు జడ్పీటీసీ గా గొల్లపల్లి అమూల్య ఉదయం వాక్‌లో ప్రజలతో మాట్లాడిన రమేష్ గౌడ్ - నగరంలోని హౌసింగ్ బోర్డ్ చిల్డ్రన్స్ పార్క్ లో వాకర్స్ తో మాటా మంతి - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ సాయిపేట–2 MPTC బరిలో జనసేన అభ్యర్థి డేగా కృష్ణ! 37వ డివిజన్‌లో సీపీఎం అభ్యర్థి షేక్ రఫీ ఇంటింటి ప్రచారం యువతను ఆకట్టుకునేలా సరికొత్త ప్రేమకథా చిత్రంగా హైకూ.. సినిమా పూర్తి రివ్యూ! "స‌ర్వేపల్లి వైకాపాలోకి భారీగా కొనసాగుతున్న వలసలు" గొల్లపల్లి అమూల్య జడ్పీటీసీ గా నామినేషన్ బాక్సాఫీస్ వద్ద రణబీర్ రామాయణం జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఏడు కోట్లకు పైగా వసూళ్లు! ఆత్మకూరులో కీలక రాజకీయ పరిణామం.. టీడీపీలో చేరిన మేకపాటి కుటుంబీకులు! కల్కి రెండు సినిమాపై అంచనాలు పెంచేలా ప్రభాస్ పుట్టినరోజు ప్రత్యేక వీడియో విడుదల! టాంగ్ టా రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పతాకాల పంట దండిగుంట పంచాయతీ వైసీపీ సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల

వడ్ల ధర తగ్గింపుపై రైతుల ధర్నా

Select Suryaa Now
వడ్ల ధర తగ్గింపుపై రైతుల ధర్నా

సూర్య, ముస్తాబాద్:వడ్ల కొనుగోలు ధరలు తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గూడెం ప్రధాన కూడలిలో రైతులు ధర్నా నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో రైస్ మిల్లుల బాట పడుతున్నారు.ఇదే అదునుగా మిల్లుల వద్ద వడ్ల ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.