BREAKING
మెటాకు భారీ షాక్..ఇటలీలో దాదాపు 90 కోట్ల యూరోల జరిమానా విధింపు బాపట్ల కలెక్టరేట్‌లో SAANS కార్యక్రమ బ్యానర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నటనకు గుడ్‌బై చెప్పడం లేదు.. వస్తున్న పుకార్లపై మాస్టర్ భరత్ స్పష్టత! అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి - గ్లోబల్ ఆర్థిక పోకడలపై నిపుణుల విశ్లేషణ కృత్రిమ మేధస్సు యుగంలో లోహాల డిమాండ్ బోడవాడ ,మండగుంట గ్రామం నందు నామినేషన్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి ఆర్ఎంపి పిఎంపి మండల అధ్యక్షునిగా షాదుల్లా హుస్సేన్ నూతన పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటు ఆయుధం - రవి ముదిరాజ్ బోదేపల్లి అంగన్వాడీ కేంద్రంలో జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు 'బేర్‌ఫుట్ బాసెస్' విషయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి స్వర్ణ పర్చూరు -1 కేంద్రంలో నామినేషన్లు స్వీకరించే కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్.. నవ్వుల జాతర ఖాయమంటూ తారక్ ప్రకటన! కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ

పెండింగ్ కేసులపై నిర్లక్ష్యం వద్దు!

Select Suryaa Now
పెండింగ్ కేసులపై నిర్లక్ష్యం వద్దు!

ఖమ్మం రూరల్: వార్షిక తనిఖీల్లో భాగంగా ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులు, కేసుల వివరాలు, పెండింగ్ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐలు ముష్కరాజు, మురళి, సాగర్, సంజీవ్, డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.