BREAKING
బిగ్‌బాస్ 10 తెలుగు: బడ్డీ అప్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ.. ముకేశ్‌కు దివ్య స్ట్రాంగ్ కౌంటర్! జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే.. టికెట్ దక్కక స్వతంత్ర అభ్యర్థిగా వెంకటరమణ స్వామి! పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అసైన్డ్ భూమిలో అక్రమ ప్లాట్ల దందా! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించండి *బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపు బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తూ ముదిగుబ్బలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన జెసి మౌర్య భరద్వాజ్ ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. పసుపు కలర్ సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. 26వ వార్డులో పారిశుధ్యం అధ్వాన్నం పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామం లో వూరిటి వెంకటప్పయ్య పెద్దకర్మకు హాజరైన పొన్నూరు వైసిపీ సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పంట రైతులది.. కష్టాలు ప్రయాణికులవి! --పుణ్యపురం–సిరిపురం రహదారిపై ధాన్యం రాశులు.. ---గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ---వాహనదారులకు తప్పని అవస్థలు.. ప్రమాదాల ముప్పుతో ప్రజల ఆందోళన రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా సేవలు.. నరసాపురం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో నాగప్ప!

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Select Suryaa Now
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

సూర్య సైదాపూర్  :లస్మన్నపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు రూ.83 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బుధవారం సర్పంచ్ మ్యాకల స్వప్న-సంపత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. అన్నవేని చంద్రయ్యకు రూ.37,500, మొలుగూరి రాజేశ్వరికి రూ.31,500, మ్యాకల భాగ్యలక్ష్మికి రూ.14 వేల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యురాలు మొలుగూరి భారతి, కాంగ్రెస్ నాయకులు బైరి రాజు, మ్యాకల రవీందర్ రెడ్డి, పెసరి తిరుపతి, మ్యాకల రమణారెడ్డి, పాల్సాని రామ్‌రెడ్డి, గుర్రాల మహేందర్‌రెడ్డి, దాసరి సందీప్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.